MAHAPRASTHANAM-SRISRI

Add to Wishlist
Add to Wishlist

₹100.00

Quantity
Add to Wishlist
Add to Wishlist
Categories: ,

Description

“మానవుడే నా సందేశం,
ఎలుగెత్తి వాటిన మహాకవి శ్రీశ్రీ ఏప్రిల్ 30 10. విశాఖపట్నంలో జన్మించారు.
1931లో బి.పి. పూర్తి చేసిన శ్రీశ్రీ పి.వి.యన్. డెమాన్ స్ట్రేటరుగా, ముద్రాసు ఆంధ్రప్రభ సంపాదకవర్గంలో వివిధ ఉద్యోగాలు చేసినా, తన స్వంత భావాల కారణంగా దేనిలోనూ ఇమడలేక, సినీరంగంలో స్థిరపడ్డారు.
తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ ‘సుహాప్రస్థానం” 1950లో పుస్తక రూపం ధరించింది. 1955లో అభ్యదయ రచయితల సంఘానికి అధ్యక్షుడుగా వున్నాను.
ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ‘అద్దదృష్టి’ కావ్యానికి 1996లో సోవియట్ భూమి నెహ్రూ జవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార 1970లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి ఆబార్డు అందుకున్నారు.
తెలుగు కవిత్వాన్ని ఖండించి ఊగించి, శాసించి, రక్షించిన మహాకరి శ్రీశ్రీ 1983 జూన్ 15న మహ్మానస్థానమొందారు.

Specification

Weight 0.500 kg
X