Venkata Somayajiyam
Add to Wishlist
Add to Wishlist
₹300.00
వేంకట సోమయాజీయమ్
-శ్రీ రామడుగుల సోమయాజులు
నిత్య నైమిత్తిక కామ్యకర్మలకు, స్మార్త కర్మలకు, వైదిక కర్మలకు సంబంధించిన అనేకమైన.ధర్మశాస్త్ర విషయములను, స్మృతి గ్రంధ విషయములను, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములలో పాటించవలసిన విషయములన్నింటినీ ఒకేచోట.క్రోడీకరించి ఉన్న గ్రంధం “వేంకట సోమయాజీయమ్”