Thavaasmi Telugu – Jeevana Vedam Ramayanam TELUGU

Add to Wishlist
Add to Wishlist

1,995.00

తవాస్మి : 4 పుస్తకాల సెట్ 
జీవన వేదం | రామాయణం

Size H 18cm x W 24 cm | 1,428 Pages 
4 Parts | 1,800 Grams (Light weight paper)

 

రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి, నియమాలే కాకుండా…ఉత్తమ జీవన సందేశం అందించారు

చిన్నారులను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ పుస్తకంలో… పూర్తిగా గ్రంథ సారాన్ని గ్రహించేందుకు 68 బెడ్ టైం స్టోరీలను అందుబాటులో ఉంచారు. ప్రతీ కథ చివర ప్రత్యేకంగా ప్రాక్టీస్ షీట్‌నూ పొందుపరిచారు. దీని వల్ల పిల్లల్లో అనలిటికల్ థింకింగ్, లాజికల్, రీజనింగ్ వంటి నైపుణ్యాలను పెరుగుతాయంటున్నారు రచయితలు.

Offer Price

Out of stock

Add to Wishlist
Add to Wishlist

Specification

Weight3 kg
X